Friday, December 24, 2010

నేడు ఫొటొగ్రఫి రంగంలో వస్తున్న మర్పులు

ఒకప్పుదు ఫొటొగ్రఫి డార్క్ రూం కి పరిమితమై వుండెది. అది ఇపుడు కంప్యూటర్ రూం కి మారిపొయింది. డిజిటల్ టెక్నాలజీ ప్రవెశంతొ ఫొటొగ్రఫి రూపురేకలు మారిపొయినయి. ఇపుదు అంతా డిజిటల్ కెమెరాలు, కంప్యూటర్లు, చిప్ లు . అలానె ఒకపుదు ఫొటొగ్రాఫెర్ అంటె ఎదొ ఒక స్టూడియొలో పనిచెసి కొంతకాలం అనుబవం వచ్చిన తరువాత స్టూడియొ పెట్టి ఫొటొలు తిసేవాడు.    కాని ఇపుదు ప్రతివాడు ఫొటొగ్రాఫెరె. ఇంకా కొత్త విషయం  ఎమిటంటె పాత కాలం ఫొటొగ్రాఫెర్ కాన్నా నేటి డిజిటల్ ఫొటొగ్రాఫెర్ ఈ రంగంలో చాలా పరినితి చెందారనే చెపుకొవచ్చు. ఎందుకంటె ఫొటొగ్రఫి రంగంలో ఉన్న వారంతా  ఎక్కువమంది   ఎడ్యుకెషన్ లేనివారే. వారికి డిజిటల్ కెమెరా అప్షంసు తెలియవు. కంప్యూటర్ నాలడ్జ్ వుండదు. పైగా ఎక్కువమంది  వయస్సులో పెద్దవారు. ఇంకా ఈ వయస్సులో ఎమి నెర్చుకుంటాములే అన్న అబిప్రాయము 
అందుకొసమె నెను త్వరలొ డిజిటల్ టెక్నాలజీ  పై అవగహన సదస్సులు ట్రైనింగ్  క్లాస్లు పెట్టబొతున్నాను.  అలానే వీడియొ వర్క్ షాప్ లు  వీడియొ మిక్సింగ్ చెసే విదానము ఇలా ఎన్నొ  ఫొటొగ్రాఫెర్ కొసం చెయాలని వుంది. మీ అందరి సహకరం వుంటుందని  అసిస్తా ను...

Sunday, December 19, 2010

102 బి కెమెరా కొత్తది కొన్నాను

నెనుకొత్థగా 102బి కెమెరా కొన్నాను  వీడీయో షూటింగులకి ఈ కెమేరాచాలాబాగుంటుంథి  తక్కువ లైటింగులోకూడా చాలాబాగా వీడియో వస్తుంది

Friday, December 17, 2010

ఫొటొగ్రఫి వర్క్ షాప్

జనవరి 3,4,5,6 తేదిలలో హైదరాబాద్ లో పెద్ద వర్క్ షప్ నిర్వహిస్తున్నారు. ఇది అంధరికి చాలా ఉపయోగం. మనకి తెలియని చాలా విషయాలు తెలుసుకొవచ్చు. ఇంకా మరెన్ని విషయాలు కావాలంటె నాకు మేయిలు చేయండి.